పోస్ట్‌లు

నవంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది
          ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం పై ఒక ఆలోచన   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే, ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఇంగ్లీష్ చాలా అవసరం, అన్ని తరగతుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని మంచి ఉద్యోగం చేయంచాలని కోరుకుంటున్నరు.ఆర్థిక స్థోమత లేకప్రైవేటు పాఠశాలలకు పంపడంలేదు ప్రభుత్వప్రాథమిక పాఠశాల విద్యార్థులు 25%మంది, ప్రభుత్వఉన్నత పాఠశాలలో 35%మందివిద్యార్థులు ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలొచదువుచున్నారు.పట్టణ ప్రాంతాలలో సమాంతరంగా నడుస్తున్నటువంటి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు తెలుగుమిడియం విద్యార్థుల కంటే ఎక్కువ మంది ఉంటున్నారు.                                మాతృభాషలో విద్యాబోధన జరగటం వల్ల విద్యార్థి తొందరగా అవగాహన చేసుకుంటాడు,భావ వ్యక్తీకరణ సులభంగా జరుగుతుంది,తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ అనుకుంటే పొరపాటు అది ఒక సంస్కృతిని ఒక తరాన్ని నుండి ఇంకో తరానికి తీసుకువెళ్లే వారధి.ప్రభుత్వ అనుమతితో నడిచే ప్రైవేటు పాఠశాలలన్నీ ఇంగ్లీష్ మీడియం లోనే నడుస్తున్నాయి మరి అక్కడ పిల్లలకి తెలుగు
క్షమాపణ ఆనందంతో జన్మనిచ్చావు అక్కరకు వస్తానని ఆశించావు అందనంత ఎత్తుకు ఎదగాలని ఎదపైనుంచి పాడావు జోల పాట గోరు ముద్దులతో పరిచయం చేశావుఈ ప్రపంచాన్ని అడ్డంకులు దాటుకుంటూ పరిగెడుతుంటే పసి దానిలాపరవశించావు  గమ్యం చేరేఊసులో నిన్నునేను గమనించలేదమ్మ వచ్చేలోపే మాయమయ్యావు ఎవరికి చెప్పాలి ఈ  నాక్షమాపణలు