వర్షం సాక్షిగా

ఈ వర్షం సాక్షిగా
నిన్నెదో అడగాలనుకున్నా
నిన్ను చూసి మరిచిపోయా
నీకేదో చెప్పాలనుకున్నా
నీ నవ్వు చూసి ఆగిపోయా
నీతో ఎదో మాటాడాలనుకున్నా
ఎద మాట్లాడొద్దంటే ఉండిపోయా
ఎంతందంగా నవ్వుతున్నావ్ ప్రియా
నిదరపోతూ నువ్వు.....................

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు